Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 4వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన NRI సేవా సమితి కువైట్

              జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా… జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాలో భాగంగా నాలుగవ రోజు ఓబులవారిపల్లె మండలం చిన్మయారణ్యం ఆశ్రమంలో జరిగింది. కీర్తి శేషులు ధనుంజయ జ్ఞాపకార్థంగా వారి కుమారులు గోపీ, కార్తీక్ ఆర్థిక సహకారంతో ఆశ్రమం నందు అన్నదాన వితరణ కార్యక్రమం చేయించడం జరిగింది. కార్యక్రమం పట్ల ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి మరియు దాతలకు అలాగే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయం సాగర్ , బి రవికుమార్ , బాలి శెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way