Search
Close this search box.
Search
Close this search box.

చంద్రబాబు అరెస్టుకి నిరసనగా కోవూరులో చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు

చంద్రబాబు

        నెల్లూరు ( జనస్వరం ) :  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మద్దతు తెలిపారు.  ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ…. జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసింది సొంత ప్రయోజనాలకు కాదు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలని ప్రజల ఇబ్బందుల నుండి కాపాడటానికి, రాష్ట్రంలో అరాచకాలను ఎండగట్టడానికే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయానికి జనసేన నాయకులు,కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుభవజ్నుల అనుభవాన్ని జనసేన పార్టీ యువత తెగింపుని ముందుకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి స్థాపించేందుకు కష్టపడి పనిచేసే కోవూరు లో జరుగుతున్న జరుపుతున్న అరాచకాలు అంతమొందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way