ఏం కోడూరు గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ

వాలీబాల్

       మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల మండలంలో ఏం కోడూరు గ్రామంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయిపురెడ్డి కృష్ణ గారి సొంత నిధులతో ఎం కోడూరు గ్రామ జనసైనికులకు ఒక వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల చాణిక్య గొల్లవిల్లి తరుణ్ కుమార్, అప్పన్న ప్రసాద్ , బోయపాడు సంతోష్ మరియు ఎం కోడూరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  శ్రీ పవన్ కల్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మరియు జనసేన పార్టీ ఆవిర్భావం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :