రైతులను సన్మానించిన ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ రావు

ఆమదాలవలస

     ఆమదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ రావు, నియోజకవర్గ నాయకులు పైడి.మురళి మోహన్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా పొలంలో కొంత మంది రైతుల దగ్గిరకి వెళ్లి మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అంతరం అధినేత చేసిన సేవలు మరియు మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విదంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. రైతులకు జనసేనపార్టీ తరుపున గౌరవంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు దనుజయరావు, విజయ్, ఈశ్వర రావు, రాజారావు, కోటేషే, రాము, గోవింద్, తదితరులు పాల్గొన్నారు. 

See also  అనంతపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో "ఇంటింటా జనసేన"

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి