రమణక్కపేట జడ్పీ హైస్కూల్లోని ఉపాధ్యాయులను సన్మానించిన జనసేన నాయకులు

  ముసునూరు, (జనస్వరం) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరుపున జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు శారదాని సన్మానించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాశం నాగబాబు, చేకూరి సాయి, నరేంద్ర, త్రినాథ్, రాజబోయిన సుబ్బు, శివ జనసైనికులు పాల్గొన్నారు.

See also  ప్రజావేదికను కూల్చి ప్రజలకు దూరమైన జగన్, దిమ్మను కూల్చి టికెట్ కోల్పోయిన స్వామీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :