రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి వేడుకలు

   అనంతపురం, (జనస్వరం) : రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి అనంతపురంపురం పట్టణమునందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపుర ప్రముఖులు, బలిజ సంగీయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు పాల్గొని రాయలసీమ జిల్లాలో ఏదో ఒక కొత్త జిల్లాకు శ్రీ కృష్ణ దేవరాయలు పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

See also  చీకటి జీవో నెం.1 ని రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :