ఉక్రేనియన్ నగరం చెర్నిహివ్‌పై రష్యా చేసిన క్షిపణి దాడిలో ఏడుగురు చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. కీవ్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రష్యా దాడికి ఉక్రెయిన్ సైనికులు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారని, జవాబు స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మరో వైపు ఉక్రెయిన్‌కు ఎఫ్ 16 ఫైటర్ జెట్లను అందించేందుకు డెన్మార్క్ ముందుకు వచ్చింది.