Search
Close this search box.
Search
Close this search box.

అద్దంకి నాంచారమ్మ తల్లి జాతరలో భక్తులకు మజ్జిగ పంపిణి చేసిన విశ్వనాథపల్లి జనసైనికులు

     కోడూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవమునకు విచ్చేయుచున్న అశేష భక్తులకు వేసవి దాహం తీర్చుటకు విశ్వనాథపల్లి జనసైనికులు జనసేన పార్టీ తరుపున మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా 7000 వేల మందికి పైగా మజ్జిగ పంపిణి చేసేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way