Search
Close this search box.
Search
Close this search box.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు – అత్యాచారాలకు కారణం ఈ ప్రభుత్వమే : జనసేన వీరమహిళా విభాగం

    తిరుపతి, (జనస్వరం) : ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై జనసేన వీరమహిళా విభాగం తరుపున సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి ఆగ్రహ ఆవేదనలను వ్యక్తపరిచారు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ నాయకులు ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, కోకిల, లతా, మధులత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way