
ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కృష్ణ – పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి పుట్టినరోజు సందర్బంగా వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏడుకొండలు సూరే, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు శబరి, కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు నజీర్, సుభాని, ఉష, 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు అలా నారాయణ, 21 వ డివిజన్ అధ్యక్షులు వాసుకి నాయుడు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, వీర మహిళ నాగేంద్రం, ఒంగోలు జనసేన నాయకులు నరేష్, చెన్ను తదితరులు పాల్గొన్నారు.