Logo
Date of Publish : 20 May 2022, 1:52 pm
Editor : Sake Naresh

ఒంగోలు జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా బొందల శ్రీదేవి పుట్టినరోజు వేడుకలు

     ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కృష్ణ - పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి పుట్టినరోజు సందర్బంగా వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏడుకొండలు సూరే, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు శబరి, కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు నజీర్, సుభాని, ఉష, 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు అలా నారాయణ, 21 వ డివిజన్ అధ్యక్షులు వాసుకి నాయుడు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, వీర మహిళ నాగేంద్రం, ఒంగోలు జనసేన నాయకులు నరేష్, చెన్ను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com