రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలు మండలంలో నేడు రాజు గుంట, కొత్తపల్లి, తిమ్మయ్య గారి పల్లి , అనుంపల్లి పంచాయతీలలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నియామకం మరియు ఖరారు చేస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బలోపేతం దిశగా పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు , పురం సురేష్. వాక్ చర్ల సుబ్బారావు, ప్రసాదరాజు, జోగి నేనీ సుబ్బారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.