Logo
Date of Publish : 31 January 2021, 5:05 pm
Editor : Sake Naresh

రైల్వే కోడూరులో జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం

              రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలు మండలంలో నేడు రాజు గుంట, కొత్తపల్లి, తిమ్మయ్య గారి పల్లి , అనుంపల్లి పంచాయతీలలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నియామకం మరియు ఖరారు చేస్తూ  ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బలోపేతం దిశగా పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు , పురం సురేష్. వాక్ చర్ల సుబ్బారావు, ప్రసాదరాజు, జోగి నేనీ సుబ్బారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com