
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన వీర మహిళ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు శ్రీపతి రాము తో కలిసి ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్ , వంశీ యాదవ్ , కానగల శ్రీనివాస్, సునీల్ యాదవ్ , వీర మహిళ కె జయంతి , రవి ఉదయగిరి తదితరులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి, చేయవలసిన కార్యక్రమాలు గురించి చర్చించు కోవడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ తరుపున చేయాల్సిన కార్యక్రమాల గూర్చి వివరించారు.