Search
Close this search box.
Search
Close this search box.

దువ్వ గ్రామంలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జనసైనికులు

   దువ్వ, (జనస్వరం) : రోజు రోజుకి ఎండల తీవ్రత పెరగడంతో ప్రతిరోజు గ్రామస్తులకు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత తగ్గే వరకూ ప్రతిరోజు ఇలాగే అందిస్తామని  జనసైనికులు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ రాములు మాట్లాడుతూ సేవ అనేది మా పార్టీ నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకై తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి సురేష్, తాతల సాయి, సజ్జల దుర్గారావు, వేణు కొయ్య, విజయకుమార్, తుంగల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way