కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొదటిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించిన రాహుల్.. ఈసారి గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాహుల్ మొదటిసారి చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష ఆధరణ లభించింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com