Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ జనసేన ఆధ్వర్యంలో ” నిరుద్యోగుల నిరసన దీక్ష “

   విశాఖపట్నం ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలలో ఉపాధి కల్పించాలని  నిరుద్యోగుల నిరసన దీక్ష చేపట్టారు. పనిచేస్తున్న వారికి PF, ESIC తక్షణమే చెల్లిoచి ఉద్యోగ భద్రత కూడా కలిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త, రాష్ట్ర కార్యదర్శ అంగ దుర్గ ప్రశాంతి ఆధ్వర్యంలో “నిరుద్యోగ నిరసన దీక్ష” చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు, విశాఖపట్నం అర్బన్ జిల్లా సమన్వయకర్త  కోన తాతారావు గారు, విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు  పంచకర్ల రమేష్ బాబు, చోడవరం సమన్వయకర్త  PVSN రాజు, 22 వ వార్డు కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ నాగలక్ష్మి, సారిని దేవి, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ అర్బన్ జిల్లా సమన్వయకర్త కోన తాతారావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way