Logo
Date of Publish : 23 December 2023, 7:43 pm
Editor : Sake Naresh

విశాఖ జనసేన ఆధ్వర్యంలో ” నిరుద్యోగుల నిరసన దీక్ష “

   విశాఖపట్నం ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలలో ఉపాధి కల్పించాలని  నిరుద్యోగుల నిరసన దీక్ష చేపట్టారు. పనిచేస్తున్న వారికి PF, ESIC తక్షణమే చెల్లిoచి ఉద్యోగ భద్రత కూడా కలిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త, రాష్ట్ర కార్యదర్శ అంగ దుర్గ ప్రశాంతి ఆధ్వర్యంలో "నిరుద్యోగ నిరసన దీక్ష" చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు, విశాఖపట్నం అర్బన్ జిల్లా సమన్వయకర్త  కోన తాతారావు గారు, విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు  పంచకర్ల రమేష్ బాబు, చోడవరం సమన్వయకర్త  PVSN రాజు, 22 వ వార్డు కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ నాగలక్ష్మి, సారిని దేవి, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ అర్బన్ జిల్లా సమన్వయకర్త కోన తాతారావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com