పిఠాపురం ( జనస్వరం ) : జనస్వరం క్యాలెండర్ పిఠాపురo నియోజవర్గంలో జనసేన నాయకులు ఆవిష్కరించారు. పిఠాపురం ఇన్చార్జి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ సూచనల మేరకు NRI టీం శశి, నాయకులు పి.ఎస్.ఎన్ మూర్తి, పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, యండ్రపు శ్రీనివాస్, పెంకే జగదీష్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.