Logo
Date of Publish : 01 January 2024, 10:48 pm
Editor : Sake Naresh

జనస్వరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన పిఠాపురం జనసేన నాయకులు

   పిఠాపురం ( జనస్వరం ) : జనస్వరం క్యాలెండర్ పిఠాపురo నియోజవర్గంలో జనసేన నాయకులు ఆవిష్కరించారు. పిఠాపురం ఇన్చార్జి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ సూచనల మేరకు NRI టీం శశి, నాయకులు  పి.ఎస్.ఎన్ మూర్తి, పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, యండ్రపు శ్రీనివాస్, పెంకే జగదీష్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com