జియో టవర్ నిర్మాణం ఆపాలని స్థానికుల సహాయంతో ప్రభుత్వానికి వినతి అందించిన పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ

   విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ మున్సిపల్ పరిధిలోని హిమాచల్ నగర్ లో కొత్తగా జియో టవర్ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి సదరు యాజమాన్యం అనుమతులు తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో జియో టవర్ ఉండటం వల్ల తమకు ఇబ్బందులు ఎదురు అవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ టవర్ నిర్మించడం వలన అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, మరొకచోటకి తరలించాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక పశ్చిమ నియోజకవర్గ నాయకుడు పీలా రామకృష్ణ వద్దకు తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులకు తెలియజేసారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way