పొందూరు మండల గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

    ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, తానేం గ్రామంలో జనసేనపార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు, దోమలు, రోగాలు తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ జనసేనపార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల జనసేనపార్టీ నాయకులు చిన్నమనాయుడు, బాబురావు, సురేష్, సూర్య, రమణ, గోపి, ,సిమ్మి నాయుడు, చిన్న, రామకృష్ణ, సింహాచలం, పెద్ద ఎత్తున గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way