కాకినాడ ( జనస్వరం ) : తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో కరప గ్రామం కొత్తపేట ప్రాంతంలో జనసేన నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కుట్టు శిక్షణా కేంద్రాన్ని జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చావ్వకుల సందీప్, జనసేన సీనియర్ నాయకులు బోగిరెడ్డి కొండబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, గ్రామ అధ్యక్షులు పేకెటి ప్రసాద్, కరప మండలం ఉపాధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల పవన్ కుమార్, జిల్లెళ్ల ప్రసాద్, పేపకాయల వెంకటరమణ, బిరుద బాబు, నల్లే ప్రసన్న, బండారు మణికంఠ, నక్క అంజి మరియు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com