Logo
Date of Publish : 25 December 2023, 10:37 pm
Editor : Sake Naresh

కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పంతం నానాజీ

    కాకినాడ ( జనస్వరం ) : తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో కరప గ్రామం కొత్తపేట ప్రాంతంలో జనసేన నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ  స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కుట్టు శిక్షణా కేంద్రాన్ని జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చావ్వకుల సందీప్, జనసేన సీనియర్ నాయకులు బోగిరెడ్డి కొండబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, గ్రామ అధ్యక్షులు పేకెటి ప్రసాద్, కరప మండలం ఉపాధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల పవన్ కుమార్, జిల్లెళ్ల ప్రసాద్, పేపకాయల వెంకటరమణ, బిరుద బాబు, నల్లే ప్రసన్న, బండారు మణికంఠ, నక్క అంజి మరియు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com