Search
Close this search box.
Search
Close this search box.

కోడుమూరు నియోజకవర్గంలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం

కోడుమూరు

       కోడుమూరు ( జనస్వరం ) : కోడుమూరు నియోజకవర్గం “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం గూడూరు నగర పంచాయతీ  ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం అభిమానులు జనసైనికులు వీర మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. జనసేన పార్టీ బలోపేతం కోసం విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, పైగేరి చిన్న ఎల్లప్ప, పసుల గజేంద్ర, ఈరపోగు రాజు, కర్నూలు జిల్లా జన సైనికుడు శావాల నరసప్ప, నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు జనసేన రాము , జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way