Logo
Date of Publish : 24 September 2022, 12:56 pm
Editor : Sake Naresh

కోడుమూరు నియోజకవర్గంలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం

       కోడుమూరు ( జనస్వరం ) : కోడుమూరు నియోజకవర్గం "నా సేన కోసం నా వంతు" కార్యక్రమం గూడూరు నగర పంచాయతీ  ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం అభిమానులు జనసైనికులు వీర మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. జనసేన పార్టీ బలోపేతం కోసం విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, పైగేరి చిన్న ఎల్లప్ప, పసుల గజేంద్ర, ఈరపోగు రాజు, కర్నూలు జిల్లా జన సైనికుడు శావాల నరసప్ప, నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు జనసేన రాము , జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com