Search
Close this search box.
Search
Close this search box.

దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం : రాహుల్ సాగర్

దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం : రాహుల్ సాగర్

          హిందూ దేవుళ్ళ పై టిటిడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని గారు క్షమాపణ చెప్పాలి అని జనసేన నాయకుడు రాహుల్  అన్నారు.  స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసే దేవుళ్ళు పై మంత్రిగారు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని హిందువులు ఎంత ఆదరించే దైవం వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాంటి దేవుళ్ళ పై ఇష్టానుసారంగా మాట్లాడడం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఇప్పుడు మంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way