Search
Close this search box.
Search
Close this search box.

హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేసిన జనసైనికులు

రక్తదానం

         కృష్ణా ( జనస్వరం ) : కైకలూరు నియోజకవర్గం కలిడిందిలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితియ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంప్ లో  జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, నున్న సుబ్రమణ్యం, కేసిరెడ్డి రాజేష్, ఆళ్ల శివ, ఎర్రబోలు వీరస్వామి కొంతమంది పాల్గొని రక్తదానం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా చేస్తున్న ఈ రక్తదాన శిబిరం గురించి హోప్ టీం కి ధన్యవాదములు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way