శింగరాయకొండ, (జనస్వరం) : మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ని వారి పార్టీ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన నాయకులు మండలంలో రేకెత్తుతున్న సమస్యలను గురించి, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రియాజ్ కి వివరించారు, అదే విధంగా మన క్రియశీలక సభ్యుడు ఆవుల ప్రసాద్ అనే వ్యక్తి మరణించగా అతనికి రావాల్సిన క్రియశీలక సభ్యత్వం గురించి రియాజ్ కి వివరించారు. దానికి రియాజ్ సానుకూలంగా స్పందించి ఆవుల ప్రసాద్ క్రియశీలక సభ్యత్వ రుసుము ను వారం రోజులలో వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శింగరాయకొండ మండల నాయకులు యన్నం రాము, చొప్పర రానా, సమయం రాజేరేంద్రసాయి, దండే ఆంజనేయులు, వినయ్, కుమార్, శీలం సాయిబ్రంమేంద్ర, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com