కొత్తపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ముదినేపల్లి మండల గ్రామాలలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలలోకి జనసేనాని సిద్దాంతాలను బలంగా తీసుకునే విధంగా ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాట్లపూడి మధన్, సుదాబత్తుల సాయిష్, బోయిన వాసు, దుర్గా రావు, పొన్నమూడి ఫణికుమార్, పాశం శ్రీనివాసరావు, కొత్తపల్లి జనసైనికులు పాల్గొన్నారు.