Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గం నియోజకవర్గములో జనసేనపార్టీలోకి చేరికలు

కళ్యాణదుర్గం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) :  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హూలికళ్ళు & విట్లంపల్లి గ్రామాల నుంచి 25 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికి  జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా జనసేన పార్టీలోకి చేరిన జనసైనికులకి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం గురించి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేయాలో అని అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం j6 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, షేక్ తార, వంశి, జాకీర్, శివ, లోకేష్, శ్రీనివాసులు, ధను, చరణ్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way