Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ : రాహుల్ సాగర్

రైతు భరోసా యాత్ర

      యమ్మిగనూర్ ( జనస్వరం ) : టీం పిడికిలి స్ఫూర్తితో ఎమ్మిగనూర్ జనసేన నాయకులు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో పోస్టర్లను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు కొండంత భరోసా ఇచ్చిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ గారని ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కొనియాడారు. రాష్ట్ర ఏ రాజకీయ పార్టీ చేయలేదని రైతుల పక్షాన నిలబడి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకొని అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బజారి, మంజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way