న్యూస్ ( జనస్వరం ) : దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న సత్తుపల్లి పట్టణంకి చెందిన జనసేన సానుభూతిపరులు పిట్టల శ్రీనివాస్ గారిని తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల పరామర్శించడం జరిగింది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శెట్టి సాయికుమార్, ఆళ్ల నరేష్, మిరియాల శివాజీ, కేశవ రెడ్డి, రమేష్ రెడ్డి, జబీర్ సయ్యద్, యద్దనపూడి రాము పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com