Logo
Date of Publish : 22 June 2022, 4:13 pm
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

        న్యూస్ ( జనస్వరం ) : దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న సత్తుపల్లి పట్టణంకి చెందిన జనసేన సానుభూతిపరులు పిట్టల శ్రీనివాస్ గారిని తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల పరామర్శించడం జరిగింది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శెట్టి సాయికుమార్, ఆళ్ల నరేష్, మిరియాల శివాజీ, కేశవ రెడ్డి, రమేష్ రెడ్డి, జబీర్ సయ్యద్, యద్దనపూడి రాము పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com