ప్రమాదంలో దెబ్బ తిన్న కన్నయ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

                మూడు నెలల క్రితం దొంగల కన్నయ్య వృత్తి రీత్యా చెట్లు నరకడానికి వెళ్ళి దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అతను వెన్నపూస దెబ్బ తిన్నది. గత మూడు నెలల నుండి కుటుంబ సభ్యులు పూట గడవడం కష్టంగా ఉందని తెలుసుకున్న పాపకొల్లు డాక్టర్ ఉపేందర్ గారు కొలిశెట్టి నరేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. నరేష్ గారు స్పందించి ఉగాది పండుగరోజున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించారు. కన్నయ్యకు మొరుగైన వైద్యం అందాలంటే లక్షా యాభై వేల రూపాయలు అవుతుందని అన్నారు. కావున దాతలు ఎవరైనా ఉంటే మంచి మనసుతో స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాసం నాగరాజు, దినేష్, మధు గ్రామస్తులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way