
శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 9న తేదీన నిర్వహించుచున్న యువగర్జన దీక్ష స్థలాన్ని శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ తిప్ప స్వామి గారితో కలిసి పరిశీలించిన జనసేన జిల్లా నాయకులు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్, పాతపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల చైతన్య, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు విశ్వక్ షేన్, సరుబుజ్జిలి మండలం అధ్యక్షులు పైడి మురళీమోహన, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు గురు ప్రసాద్, ఉదయ్ మరియు ఆముదాలవలస నాయకులు గంగు కోటేష్, పొట్నూరి ప్రసాద్ , దువ్వాడ కరుణాసాగర్ పాల్గొన్నారు.