Logo
Date of Publish : 05 October 2023, 9:20 pm
Editor : Sake Naresh

యువగర్జన దీక్ష స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

    శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 9న తేదీన నిర్వహించుచున్న యువగర్జన దీక్ష స్థలాన్ని శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ తిప్ప స్వామి గారితో కలిసి పరిశీలించిన జనసేన జిల్లా నాయకులు.  ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్, పాతపట్నం నియోజకవర్గం ఇంచార్జ్  గేదెల చైతన్య, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు విశ్వక్ షేన్, సరుబుజ్జిలి మండలం అధ్యక్షులు పైడి మురళీమోహన, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు గురు ప్రసాద్, ఉదయ్ మరియు ఆముదాలవలస నాయకులు గంగు కోటేష్, పొట్నూరి ప్రసాద్ , దువ్వాడ కరుణాసాగర్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com