Search
Close this search box.
Search
Close this search box.

అగ్నిప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన కుటుంబానికి సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పెదనాగయ్యపాలెం పంచాయితీలో గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో బొడ్డు నర్సింగ్ కుటుంబం ఇల్లు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ కిరణ్ చిన నాగమయ్యపాలెం జనసైనికుడు బొడ్డురాజుకు  తెలిపారు. ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలన్న సంకల్పంతో విద్యార్థి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తో కిరణ్ మాట్లాడి వారి ద్వారా ఈ పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరం అయిన అన్ని వస్తువులను ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయపడిన ఆ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. అదే విధంగా పంచాయితీలో పని చేసిన ప్రతీ యువకులకు మరియు జన సైనికులు కూడా కొంత వరకు సహాయపడటం జరిగింది. సహాయం అందించిన అందరికీ బొడ్డు నర్సింగ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way