వీరవాసరం (జనస్వరం) : వీరవాసరం మండలం మత్సపురి గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన అల్లర్లలో జనసేన పార్టీ 5వ వార్డు మెంబర్ “చింతా అనంతలక్ష్మి” గారి ఇల్లు అకారణంగా అధికారి పార్టీ వారు ధ్వంసం చేయటం వలన వారు అర్థికంగా నష్టపోయిన వారికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కొటికలపూడి గోవిందరావు గారి చొరవతో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు, NRI జనసైనికులు, మరియు దాతల సహకారంతో నిర్మిస్తున్న ఇంటిని ఆయన పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జన సైనికులు తదితురులు పాల్గొన్నారు.