పిఠాపురం ( జనస్వరం ) : జనసేన ఇంచార్జ్ ఉదయ్ గారి ఆదేశాలు మేరకు బుర్రా సూర్యప్రకాశ రావు, పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో 100 మంది పేదలకు సంక్రాంతి కానుకగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. జనసేన నాయకులు లాజర్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశరావు, టైల్స్ బాబీ, పెదిరెడ్ల భీమేశ్వర రావు, బీసి నాయకుడు వై శ్రీనువాస్, పెంకే జగదీష్, ముప్పన రత్నం, వినకొండ అమ్మాజీ, దట్టా వీరబాబు, మారౌతు సూరిబాబు, బెజవాడ రామకృష్ణ, గింజాల మహాలక్ష్మి, గింజల గంగాధర్, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్. ఎన్. మూర్తి, నాయకులు జనసైనికులు వీర మహిళా తదితరులు పాల్గొన్నారు.