Logo
Date of Publish : 11 January 2024, 9:51 pm
Editor : Sake Naresh

జనంలోకి జనసేన సమన్మయ కమిటీ టీమ్ పిఠాపురం

     పిఠాపురం ( జనస్వరం ) : జనసేన ఇంచార్జ్ ఉదయ్ గారి ఆదేశాలు మేరకు బుర్రా సూర్యప్రకాశ రావు, పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో 100 మంది పేదలకు  సంక్రాంతి కానుకగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. జనసేన నాయకులు లాజర్ నేతృత్వంలో జరిగింది.  ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశరావు, టైల్స్ బాబీ, పెదిరెడ్ల భీమేశ్వర రావు, బీసి నాయకుడు వై శ్రీనువాస్, పెంకే జగదీష్, ముప్పన రత్నం, వినకొండ అమ్మాజీ, దట్టా వీరబాబు, మారౌతు సూరిబాబు, బెజవాడ రామకృష్ణ, గింజాల మహాలక్ష్మి, గింజల గంగాధర్, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్. ఎన్. మూర్తి, నాయకులు జనసైనికులు వీర మహిళా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com