Search
Close this search box.
Search
Close this search box.

నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

     ఉప్పల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కృష్ణానగర్ కాలనీ మీర్పేట్ డివిజన్ జనసేన పార్టీ నాయకులు కొల్లు. నరేష్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో, మదర్ హుడ్ హాస్పిటల్ వారి సహాయ సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ నాయుడు మాట్లాడుతూ… హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించిన హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇలానే మీ ద్వారా ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మీర్పేట్ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేడి శేషు,
తాడివాక వెంకటేశ్వరరావు, కొమ్మినేడి రాము, రామాంజనేయులు, రామ్మూర్తి, సాంబశివరావు గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way