Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణి : బాడిశ మురళీకృష్ణ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణి : బాడిశ మురళీకృష్ణ

                 కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి గ్రామం లో వినాయకచవితి సందర్బంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా ప్రతిఒక్కరు ఎవరకి వారు తమ తమ ఇళ్ళల్లోనే పండుగ చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణక కొరకు మట్టితో చేసిన వినాయకులను పూజించుకోవాలని ఈ కరోనా కారణం గా బొజ్జ వినాయకుడు ఆరోగ్య వినాయకుడుగా మారి  ప్రజలందరిని ఈ కరోనా నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి వేడుకలు, సంబరాలు, భజనలు, కొలాహాలం లేకపోవడం ఒక రకంగా ఎంతో బాధాకరం అయినా ఇదే ఉత్సాహం రాబోయే “వినాయక చవితి” ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయ్యి దేశ ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆ లంబోదరుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ Covid 19 నియమాలని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని మురళీకృష్ణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way