Logo
Date of Publish : 22 August 2020, 6:19 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణి : బాడిశ మురళీకృష్ణ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణి : బాడిశ మురళీకృష్ణ

                 కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి గ్రామం లో వినాయకచవితి సందర్బంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా ప్రతిఒక్కరు ఎవరకి వారు తమ తమ ఇళ్ళల్లోనే పండుగ చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణక కొరకు మట్టితో చేసిన వినాయకులను పూజించుకోవాలని ఈ కరోనా కారణం గా బొజ్జ వినాయకుడు ఆరోగ్య వినాయకుడుగా మారి  ప్రజలందరిని ఈ కరోనా నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి వేడుకలు, సంబరాలు, భజనలు, కొలాహాలం లేకపోవడం ఒక రకంగా ఎంతో బాధాకరం అయినా ఇదే ఉత్సాహం రాబోయే "వినాయక చవితి" ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయ్యి దేశ ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆ లంబోదరుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ Covid 19 నియమాలని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని మురళీకృష్ణ పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com