Search
Close this search box.
Search
Close this search box.

చేజర్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చేజర్ల

          ఆత్మకూరు ( జనస్వరం ) : బాలల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు చేజర్ల మండలంలోని నడిగడ్డ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేజర్ల మండల జనసేన పార్టీ ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని, విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కనకం హరీష్, అభిలాష రాయల్, శివాజీ, ఆదర్శ్ రాయల్, శశివర్ధన్ నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way