చంద్రయాన్-3పై ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ కొందరు బ్రిటన్ జర్నలిస్టులు అక్కసు వెళ్లగక్కారు. ‘రూల్ ప్రకారం, జాబిల్లికి అవతలివైపు రాకెట్లను ప్రయోగించే మీరు, విదేశీ సాయం కోసం మా వద్దకు రావొద్దు. మేమిచ్చిన 2.3 బిలియన్ పౌండ్లను తిరిగిచ్చేయాలి.’అని అన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత నెటిజన్లు, ‘2 శతాబ్దాలు పాలించి మా నుంచి దోచుకున్న 45 ట్రిలియన్ డాలర్లు తిరిగివ్వండి.’ అంటూ నెట్టింట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com