
న్యూస్ ( జనస్వరం ) : హైదరాబాద్ కి చెందిన కుటుంబం గత కొంతకాలంగా ఇబ్బందిలో ఉందని విషయం తెలుసుకున్న వెంటనే విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరపురం గ్రామ జనసైనికులు తెలుసుకున్నారు. స్నేహితులు వాళ్ళకి తోచినంత హైదరాబాద్ వెళ్లి ఆర్థిక సహాయం ఆరువేల రూపాయిలు, పళ్ళు అందజేసి పరామర్శించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని తెలపడం జరిగింది.