Search
Close this search box.
Search
Close this search box.

కిడ్నీ బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అరకు జనసేన బృందం

   అరకు, (జనస్వరం) : అనంతగిరి మండల కేంద్రంలో గల కిడ్నీ బాధితుడు అమిటి లక్ష్మణరావుకి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా, మురళి, సన్యాసిరావు ఆధ్వర్యంలో వారి ఇంటి వద్దకు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితుడు అయినా లక్ష్మణరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ రత్న ప్రియా, అల్లంగి రామకృష్ణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way