
అరకు ( జనస్వరం ) : అరకు మండలం గన్నేల పంచాయితీ పరిధిలో గల కాంగువలస పి.టీ.జీ గ్రామంలో సీసీ రోడ్డు ప్రభుత్వం మంజూరు చేయాలని జనసేనపార్టీ నాయకులు సాయిబాబా అధ్వర్యంలో ఆయా గ్రామంలో ముందుగా పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై చర్చించారు, అనంతరం గ్రామస్తులతో కలసి, వారికున్న సమస్యలు పరిష్కరించాలని కిలోమీటర్ల దూరంలో నినాదాలతో ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరశన ద్వారా తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కొర్ర, బంగార్రాజు అధికసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.