Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

    పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గములో అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంతయ్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు ఒకరని వాళ్ల అశయాలు ఆచరణలో పెట్టాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way